Forbes India Rich List 2025: దేశంలో ధనవంతుల జాబితాలో అంబానీ అగ్రస్థానం.. రెండో స్థానంలో ఎవరంటే?

కాకతీయ, బిజినెస్ డెస్క్: ఫోర్బ్స్ విడుదల చేసిన 2025 భారత బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి దేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అయితే, ఆయన నికర ఆస్తులు గత సంవత్సరం కంటే స్వల్పంగా తగ్గాయి. ఈసారి అంబానీ సంపద 12 శాతం తగ్గి 105 బిలియన్ అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది సుమారు 14.5 బిలియన్ డాలర్ల నష్ట పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఫోర్బ్స్ ప్రకారం, భారత బిలియనీర్ల మొత్తం సంపద కూడా ఈ...