అధికారులు జాగ్రత్తలు వహించాలి
మండల స్పెషల్ అధికారి శ్రీనివాస్ కాకతీయ, బయ్యారం : మండలంలో అధికారులు అందుబాటులో ఉండి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కృషి చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు . మొదటి విడతలో బయ్యారంలో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా గురువారం ఎంపీడీవో కార్యాలయంలో 12 ఎంపీటీసీలకు మూడు సెక్షన్లుగా విభజించారు. నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 9 నుంచి 11 వరకు వరకు అభ్యర్థుల తమ తమ ప్రాదేశిక నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఆధారంగా నామినేషన్ పత్రాలను...