స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు బ్రేక్‌.!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు బ్రేక్‌.! నాలుగు వారాల పాటు విచార‌ణ వాయిదా కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్‌ పడింది. బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టులో రెండో రోజు వాదనలు కొన‌సాగాయి. ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీఓ 9పై స్టే విధించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా స్టే ఇచ్చి రేవంత్ స‌ర్కార‌కు షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై విచారణ చేప‌ట్టేందుకు 4 వారాలపాటు దీర్ఘ‌కాలం...