ఎంపిటిసి అభ్యర్థిగా గంపల శివకుమార్
ఎంపిటిసి అభ్యర్థిగా గంపల శివకుమార్ గంపల శివ వైపే ప్రజా సంఘాల మద్దతు రసవత్తంగా ఏటూర్ నాగారం ఎంపిటిసి ఎన్నికలు. కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో జరిగే ఎంపిటిసి ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎంపీపీ స్థానం ఎస్సీ జనరల్‌గా రిజర్వ్ కావడంతో, చల్పాక, ఏటూరు నాగారం (1-ఎస్‌సీ), కొండాయి (ఎస్‌సీ జనరల్) ఎంపిటిసి స్థానాల్లో గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యావంతుడు, యువ నాయకుడు గంపల శివకుమార్ వైపు ప్రజలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, కార్మిక,...