మల్లంపల్లి జడ్పిటిసి బరిలో కుసుమ రమాదేవి
మల్లంపల్లి జడ్పిటిసి బరిలో కుసుమ రమాదేవి జగదీష్ సతీమణికి బిఆర్ఎస్ అవకాశం జగదీష్ సతీమణికి తోడుగా నిలబడనున్న మల్లంపల్లి కాంగ్రెస్, బీజేపీ మద్దతు ఇస్తాయా....? మండలంలో జోరుగా చర్చ... కాకతీయ, ములుగు ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ములుగు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు అయిన జెడి మల్లంపల్లి మండలం జడ్పిటిసి స్థానం బీసీ మహిళ రిజర్వేషన్ కింద ఉండటంతో ప్రధాన పార్టీలలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి...