స్థానిక ఎన్నికలు … ఇజ్జత్ కా సవాల్..
పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే బీజేపీని గెలిపిస్తేనే గ్రామాలకు నిధులు ఎమ్మెల్యేకు ఫండ్స్ లేవు, పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇయ్యడం లేదు పంచాయతీలకు బీఆర్ఎస్ చేసిన మోసం అంతా ఇంతా కాదు ప్రతి ఇంటికీ 3 సార్లు వెళ్లి ప్రచారం చేయండి కాషాయ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు నుండి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇజ్జత్ కా...