పురుగుల మందు తాగి..వివాహిత ఆత్మహత్య..!!
కాకతీయ, నర్మేట్ట: మండలంలోని గండి రామవరం గ్రామంలో గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న ముక్కెర లావణ్య (30) క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం, ముక్కెర లావణ్య భర్త సంపత్తో కలిసి గండి రామవరం గ్రామంలో నివసిస్తోంది. ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లావణ్య పురుగుల మందు తాగినట్లు సమాచారం. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యంలోనే తరిగొప్పుల మండలంలోని రైతు...