స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections)కు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించకపోవడంతో మార్గం సుగమమైంది. గురువారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. గత నెల 29న షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి దశలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు...