BCCI-Team India: బీసీసీఐకి వ్యతిరేకంగా పిల్..ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..!!

కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ బోర్డుకు చెందిన జట్టును టీమిండియా అని ప్రసార భారత సంభోదించం సరైంది కాదంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఆ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇదంతా మీకు, మాకు సమయం వేస్ట్ అని పిటిషనర్ తో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు పిటిషన్ను తిరస్కరించింది. బీసీసీఐ ప్రైవేట్ సంస్థ అని..భారత ప్రభుత్వంతో దానికి సంబంధం లేదని న్యాయవాది రీపక్...