అందరికీ ఆపద్బాంధవుడు పుసులూరి రంగన్న
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కాకతీయ, బయ్యారం : సీపీఐలో వామపక్ష భావజాలంతో పేదల అభ్యున్నతికి, సమాజ హితానికి పాటుపడిన మహనీయుడని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి విజయసారథి అన్నారు. పుసులూరి రంగన్న సీపీఐ మండల కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎనలేని సేవ చేశారన్నారు. రంగన్న సంస్మరణ సభ గురువారం కమ్మ ఫంక్షన్ హాల్ లో సీపీఐ మండల కార్యదర్శి సారక్క శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు...