SBI Lumpsum Scheme: రూ. 5లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 10లక్షలు మీవే..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: దేశంలో ఇన్వెస్టర్లు ఇప్పుడు SIP కన్నా పెద్ద మొత్తంలో పెట్టుబడిని ఒక్కసారిగా పెట్టి దీర్ఘకాల లాభాలు పొందే మార్గాలను ఎక్కువగా ఆశిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంలో SBI Lumpsum Plan 2025 ఒక ప్రత్యేక ఆప్షన్‌గా ఉన్నది. ఇది SBI మ్యూచువల్ ఫండ్ నిర్వహించే స్కీమ్. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి, మార్కెట్ వృద్ధి, కంపౌండింగ్, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్‌మెంట్ ద్వారా దీర్ఘకాల లాభాలు పొందవచ్చు. బ్యాంక్ FD లేదా సేవింగ్స్ అకౌంట్‌లో రూ. 5...