SEBI Jobs: డిగ్రీ పాసైతే చాలు..నెలకు రూ.1,26,100 జీతంతో సెబీలో ఉద్యోగాలు..!!

కాకతీయ, కెరీర్: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని ప్రముఖ నియంత్రణ సంస్థ అయిన సెబీ వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 110 పోస్టులు భర్తీ చేయనుంది. ఆర్థిక రంగం, లా, టెక్నాలజీ, ఇంజినీరింగ్ తదితర విద్యార్హతలున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. పూర్తి...