Tecno Mobiles: రూ. 10వేల 5జీ ఫోన్ పై రూ. 6వేల భారీ డిస్కౌంట్..!!
కాకతీయ, బిజినెస్ డెస్క్: Tecno Pova 6 Neo ఇప్పుడు Amazon Great Indian Festival Sale లో 6,000 రూపాయల భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. 10,000 రూపాయల లోపు బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ కావాలనుకునే వినియోగదారులకు ఇది ప్రత్యేక అవకాశం. ఫోన్ 5,000mAh లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6.67 అంగుళాల HD Plus IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అలాగే, MediaTek Dimensity 6300 6nm ప్రాసెసర్ గల ఈ ఫోన్ డైలీ యూజ్, లైట్...