ఫీజుల భారాన్ని తగ్గించాలి

లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ కాకతీయ, కొత్తగూడెం రూరల్: కేయూ పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజులను తగ్గించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలలో డిగ్రీ కోర్సులు 2025-26 ప్రవేశాలు పొందిన ఫస్ట్ ఇయర్ మొదటి సెమిస్టర్ లో వివిధ రకాల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచి పేద విద్యార్థులపై భారాన్ని...