తల, మొండెం వేరుచేసి … శరీర భాగాలు ముక్కలు చేసి
స్నేహం ముసుగులో వ్యక్తి దారుణ హత్య డబ్బు, నగల కోసం కిరాతకం యూట్యూబ్‌లో సెర్చ్‌చేసి ఫ్రెండ్ మర్డర్‌కు ప్లాన్ ఖమ్మం హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు.. వివరాలు వెల్లడించిన ఏసీపీ తిరుపతిరెడ్డి కాకతీయ, ఖమ్మం రూరల్: స్నేహం మూసుగులో ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి బుధవారం తన కార్యాలయంలో హత్యకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పరిమి అశోక్ ఎం...