హర్వెస్టర్ వెనుక వైపు నుండి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.
హర్వెస్టర్ వెనుక వైపు నుండి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. హార్వెస్టర్‌ను ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు. ఒకరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామ సమీపంలోని రాష్ట్ర రహదారి నెం.1 (SH-1) పై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంచిరియల్ డిపోకు చెందిన టీఏస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు (టీఏస్ 19జడ్ 0031) హార్వెస్టర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగ మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలిసుల కథనం...