పోలీస్ స్టేష‌న్‌లో దొంగ‌లు ప‌డ్డారు..!

పోలీస్ స్టేష‌న్‌లో దొంగ‌లు ప‌డ్డారు..! చిన్న‌గూడూరు పీఎస్‌లో సీజ్ చేసిన ఇసుక మాయం వేలం వేయ‌కుండా అధికారులే అమ్మేశారా..? ట్రాక్ట‌ర్ల‌కు జ‌రిమానాలు విధించి వ‌దిలేసిన అధికారులు ఆ త‌ర్వాత ఇసుక‌ను అమ్మేశారంటూ మండ‌లంలో చ‌ర్చ‌ విచార‌ణ చేప‌ట్టాలంటూ రెవెన్యూ అధికారికి వ్య‌క్తి ఫిర్యాదు మింగ‌లేక‌.. క‌క్క‌లేక అన్న రీతిలో పీఎస్ అధికారుల వైఖ‌రి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మ‌హ‌బూబాబాద్ జిల్లా చిన్న‌గూడూరు పోలీస్ స్టేష‌న్‌లో సీజ్ చేసిన ఇసుక మాయ‌మ‌వ‌డంపై ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ఎలాంటి అనుమ‌తుల్లేకుండా ఇసుక‌ను త‌ర‌లిస్తున్న ట్రాక్ట‌ర్ల‌ను,...