తిరుపతికి స్పెషల్ ట్రైన్ నడిపించాలి

కాజీపేట పాసింజర్ ట్రైన్ ను పునరుద్ధరించాలి రైల్వే బోర్డు మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి రైల్వే డిఆర్ఎంకు సమస్యలపై వినతిపత్రం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాచలం రోడ్డు కొత్తగూడెం నుంచి కలియుగ దైవంగా వెరసెలుతున్న తిరుపతి పుణ్యక్షేత్రానికి స్పెషల్ ట్రైన్ రైల్వే అధికారులు ఇచ్చిన హామీ మేరకు వెంటనే నడిపించాలని సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు డి ఆర్ యు సి సి మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి కోరారు. భద్రాచలం దైవదర్శనం కార్యక్రమానికి కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు స్పెషల్ ట్రైన్ లో వచ్చిన...