ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి.ఐ కళాశాలల్లోని సీట్లను భర్తీ చేయుటకు ఈ నెల 10 నుండి 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐ.టీ.ఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. https.//iti.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పించారని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఐదో దశలో భర్తీ చేసే సీట్లను వాక్ ఇన్ అడ్మిషన్ ద్వారా నింపుతారనితెలిపారు. కావున అభ్యర్థులందరూ...