బీసీ రిజ‌ర్వేష‌న్లపై బీజేపీ ద‌గా..

వోడాఫోన్‌కు ల‌బ్ది చేకూర్చిన కేంద్రం. బీసీల కోసం రాజ్యాంగాన్ని ఎందుకు స‌వ‌రించ‌దు ? బీసీలను మోసం చేయాలనే వైఖరిని కాంగ్రెస్ వీడాలి డ్రామాలు ఆపి మోడీపై ఒత్తిడి పెంచాలి తెలంగాణ‌లో కేంద్ర మంత్రులు బాధ్య‌త తీసుకోవాలి బీఆర్ఎస్ స‌హ‌క‌రిస్తుంది మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత వినోద్ కుమార్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో అధికారంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వోడాఫోన్ రూ. 40 వేల కోట్ల మేర ఇన్‌క‌మ్ టాక్స్ కట్టాలని సుప్రీం...