ఎన్నికల వాగ్దానాలను విస్మరించిన కాంగ్రెస్
బాకీ ఎగ్గొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్న జనం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే గంగూల కమలాకర్ గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నిరసన.. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కాకతీయ, కరీంనగర్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగూలా కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే గంగూల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా...