మధుకర్ ఆత్మహత్యకు కాంగ్రెస్‌దే బాధ్యత
రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి వేధించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు అనుమానాదస్పద మృతిపై విచారం బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ అనుమానాస్పద మృతిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. మధుకర్ ధైర్యంగా, సమర్థంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని, ప్రజా సమస్యలు పరిష్కరించేలా సేవలందించారన్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు...