చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

ఆభరణాలు, నగదు స్వాధీనం పరకాల ఏసీపీ సతీష్ బాబు కాకతీయ, ఆత్మకూరు : చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామని పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో వాహన తనిఖీలు చేస్తుంటే అనుమానాస్పదంగా ఉన్న మైనర్ నిందితులతో సహా ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ హనుమకొండకు చెందిన పాశం ప్రణీత్, సరిగొమ్ముల లియో స్పర్జన్ రాజ్, ఇద్దరు మైనర్లు మద్యానికి అలవాటు పడి జూన్ 4న తన్నిముట్టి సాయితో కలిసి ఆత్మకూర్ మండలం గూడెప్పాడ్...