సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలి

మిల్లర్లకు 10 శాతం బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి 266 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్  సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి:  జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ధాన్యం సేకరణపై   మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లతో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని, కొనుగోలు కేంద్రాల్లో సరియైన తూకం, తేమ శాతం, రవాణా, నిల్వ వంటి...