కేసీఆర్ ఇంటి ముందు ధ‌ర్నా చేయ్‌..

ప‌దేళ్లు అన్యాయం చేసి ఇప్పుడు మొస‌లి క‌న్నీరా ? రాజకీయ పబ్బం కోసం... ప్రచారం కోసం డ్రామాలొద్దు నీ రాజ‌కీయం కోసం నిరుద్యోగుల జీవితాల‌తో ఆడుకోవ‌ద్దు నిరుద్యోగులు క‌విత మాయ‌లో ప‌డొద్దు .. ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న రాజ‌కీయ జీవితం కోసం నిరుద్యోగుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతోంద‌ని.. క‌విత మాయలో నిరుద్యోగులు ప‌డొద్ద‌ని ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్ అన్నారు. నాడు నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు కవిత ఏం చేసింది. ఎక్క‌డుంది...?...