బంజారాహిల్స్‌లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా..

రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సేఫ్.. బసవతారకం ఆస్పత్రి సమీపంలో 5 ఎకరాల స్థలం కబ్జా స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు భూమి చుట్టూ ఫెన్సింగ్, బోర్డు ఏర్పాటు ... కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే వారి భరతం పడుతోంది. ఈక్రమంలో తాజాగా బసవతారకం ఆస్పత్రి సమీపంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. సుమారు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆక్రమణలని...