జీవో నెంబర్ 9 దహనం..
జీవో నెంబర్ 9 దహనం.. బీసీల 42% రిజర్వేషన్ సాధనకు బీసీ సంఘాల సంకల్పం.. రేవంత్ రాజీనామా చేయాలి.. కాళోజి జంక్షన్ వద్ద బీసీ సంఘాల ఆగ్రహం.. హైకోర్టు స్టే తర్వాత బీసీల ఉద్యమానికి శ్రీకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధం : టి ఆర్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజని కుమార్ యాదవ్ డిమాండ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు కాళోజి జంక్షన్ వద్ద శుక్రవారం ఆందోళన...