The Raaja Saab: గ్రీస్ లో డార్లింగ్ సందడి.. రాజా సాబ్ నుంచి ప్రభాస్ ఫొటో లీక్..

కాకతీయ, సినిమా డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ప్రభాస్ షూటింగ్ ఫొటోలు లీక్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం, రాబోయే సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి...