ఆదివారం మున్నూరు కాపు సమావేశం

కాకతీయ, హనుమకొండ : మున్నూరు కాపు సంఘం సమావేశం ఆదివారం మధ్యాహ్నం ములుగు రోడ్డులోని వజ్రా గార్డెన్‌లో నిర్వహిస్తారని సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రవికుమార్ తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తంరావు పటేల్, అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ మీసాల చంద్రయ్య పటేల్, అపెక్స్ కౌన్సిల్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సుంకరి బాలకిషన్‌ రావు పటేల్, డైరీ కమిటీ చైర్మన్, రాష్ట్ర అధికార ప్రతినిధి మంగళారపు లక్ష్మణ్ పటేల్ తో పాటు రాష్ట్ర కమిటీ...