ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబ‌డిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి అనిల్‌ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల‌కు రెడ్ హ్యండ‌డ్ గా ప‌ట్టుబ‌డ్డాడు. పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో.. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల ఉచ్చులో చిక్కినట్లు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. అందిన స‌మాచారం మేర‌కు. గంగాద‌ర మండ‌లం మ‌ధురాన‌గ‌ర్ గ్రామ పంచాయ‌తీ సంబంధిత ఇందిర‌మ్మ ఇంటి...