రాజస్థాన్ టూ హైదరాబాద్
రైలులో కోటి విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం ఒకరిని అరెస్టు చేసిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : రైలులో రూ.కోటి విలువ చేసే డ్రగ్స్ ను తరలిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ చిత్తోర్ ఘడ్ కు చెందిన లోకేష్ భరత్ సదవ తరగతి వరకు చదివాడు. షార్ట్ టర్మ్ హోటల్ మేనేజ్ మెంట్ కోర్టు లు చేసి రాజస్థాన్ లోని...