నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి

సోమవారం నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ ఖాళీ స్థలాల శుభ్ర‌త‌కు య‌జ‌మానుల‌కు నోటీసులివ్వండి ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పారిశుద్ధ్య నిర్వహణపై మునిసిప‌ల్ అధికారుల‌తో సమీక్ష‌ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారుల‌కు సూచించారు. శుక్రవారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం నగరంలో...