42 శాతం రిజర్వేషన్ల డ్రామా
42 శాతం రిజర్వేషన్ల డ్రామా.. లిల్లీపుట్ ముఖ్యమంత్రికి పాలన తెలియదు.. ప్రజల్లో వ్యతిరేకత తట్టుకోలేక కొత్త డ్రామా.. 22 నెలల్లో బీసీలకు ఏం చేశారు..? బీసీలను ఆర్థికంగా నష్ట పరచడమే కాంగ్రెస్ ధ్యేయం.. గ్రామాలు వెనకబడి పోయాయి.. తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు.. కాకతీయ, వరంగల్ బ్యూరో : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ లోనీ ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్...