అగ్రవర్ణాలకు భయం పట్టుకుంది

42% రిజర్వేషన్ సాధనకు బీసీలు ఏకం కావాలి కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ కాకతీయ, హనుమకొండ : బీసీలు రాజ్యాధికార స్థానంలోకి వస్తారనే భయం అగ్రవర్ణాలకు పట్టుకుందని కుడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్‌. సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో బీసీల 42 శాతం రిజర్వేషన్లకు అడ్డంకులు సృష్టిస్తున్న అగ్రవర్ణ శక్తులపై బీసీలు ఇక మౌనంగా ఉండబోరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర నాయకులు అడ్డుపడ్డా, ప్రజా శక్తితో రాష్ట్రాన్ని సాధించామన్నారు. అదే తీరులో...