బాకీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడతాం

బాకీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడతాం మాజీ జడ్పిటిసి పోలీసు ధర్మారావు కాకతీయ,గీసుగొండ:  అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండ గడతామని మాజీ జడ్పిటిసి పోలీసు ధర్మారావు అన్నారు. మండలంలోని కొనాయిమాకుల గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలతో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని,ఇప్పుడు బాకీ కార్డు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు...