దిక్కుమాలిన ప్రభుత్వం
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్.. అధ్యాపకులకు జీతాలు లేవ్ పిల్లలు కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేసే దుస్థితి దాపురించింది వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం సెంట్రల్ దగ్గర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి నరేష్ యాదవ్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా...