పాఠశాలల్లో క్రైస్తవ మత బోధన హేయం
స్కూల్ మూసివేసి ప్రిన్సిపాల్ ను అరెస్టు చేయాలి బీజేపీ సీనియర్ నాయకుడు దేవరాజు గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి : వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని ముస్కోస్ పాఠశాలలో విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు చేయడం అత్యంత హేయమైనదని బీజేపీ సీనియర్ నాయకుడు పంజాల దేవరాజు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ మేరీని అరెస్టు చేసి స్కూల్ ను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన శనివారం మాట్లాడుతూ ముస్కోస్ స్కూల్ లో 1,6,8,9 తరగతుల పిల్లలను ఓ తరగతి గది లో...