మాస్టర్ ప్లాన్‌తో గ్రామాల అభివృద్ధి
ప్రజా ప్రభుత్వ లక్ష్యం నాణ్యమైన విద్య గుత్తికోయ గూడెంలో పాఠశాల భవనాల ప్రారంభం ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా అభివృద్ధి పథంలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం ఏటూరు నాగారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో కోటి రూపాయల నిధులతో నిర్మించనున్న వెజ్, నాన్ వెజ్...