బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి
బీజేపీ మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్ కాకతీయ, కరీంనగర్ : శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన బోరుబావిని శనివారం బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మౌలిక వసతులు సక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో ఎంపీ నిధుల ద్వారా బోరుబావి ఏర్పాటు జరిగిందని అనిల్ తెలిపారు. గ్రామస్తులు కేంద్ర...