హిందుత్వమే భారత్ ఆత్మ
ధర్మరక్షణే మన కర్తవ్య మార్గం సమరసతతో సమాజానికి శాంతి సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ నగరంలో అయ్యప్ప అన్నప్రసాద వితరణ ప్రాంగణం ప్రారంభం కాకతీయ, ఖమ్మం సిటీ: హిందుత్వమే భారతదేశపు ఆత్మ అని, ధర్మరక్షణే మన కర్తవ్య మార్గమని, సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ ఉద్ఘాటించారు. ధర్మరక్షణ అంటే కత్తి పట్టడం కాదని, సత్యాన్ని నిలబెట్టడం అని ఆయన స్పష్టం చేశారు. మనిషి తనలోని చెడు ప్రవృత్తులను జయించి, పరమాత్మ సన్నిధిలో నిజాయితీగా...