వాట్సాప్ లేకపోతేనేం.. అరట్టై వాడుకోండి
వాట్సాప్ ఖాతా బ్లాక్‌పై సుప్రీంకోర్టులో విచారణ ఇది ప్రాథమిక హక్కు కాదంటూ పిటిషన్ కొట్టివేత ప్రత్యామ్నాయంగా దేశీ యాప్ 'అరట్టై' వాడాలని సూచన 'మేక్ ఇన్ ఇండియా' యాప్‌ను ప్రోత్సహించాలన్న ధర్మాసనం జోహో అభివృద్ధి చేసిన 'అరట్టై' యాప్‌కు పెరుగుతున్న ఆదరణ కాకతీయ, నేషనల్ డెస్క్ : వాట్సాప్‌కు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కమ్యూనికేషన్ కోసం వాట్సాప్‌పైనే ఆధారపడాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా దేశీయంగా అభివృద్ధి చేసిన 'అరట్టై' లాంటి యాప్‌లను ఉపయోగించుకోవాలని పిటిషనర్‌కు...