ఖమ్మం ఫారెస్ట్ రేంజర్ పై సస్పెన్షన్ వేటు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మధిర రేంజర్ కు అదనపు బాధ్యతలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం జిల్లా అటవీ శాఖ లో సండ్ర కలప అక్రమ తోలకాలపై పెద్ద ఎత్తున జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ ను జిల్లా అటవీ అధికారి సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఫారెస్ట్ రేంజర్ నాగేశ్వరరావు పై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్...