కొండా వర్సెస్ పొంగులేటి
ఇద్దరు మంత్రుల మధ్య అగ్గిరాజేసిన మేడారం టెండర్లు.. రూ. 71 కోట్ల పనులు తనకు తెలియకుండానే ఇచ్చారంటూ సురేఖ ఫైర్ మంత్రి పొంగులేటిపై అధిష్ఠానికి కొండా దంపతుల ఫిర్యాదు వరంగల్ రాజకీయాలతోపాటు దేవాదాయ శాఖలో ఇన్‌చార్జి మంత్రి పెత్తనమేంటని ఆగ్రహం ఇటీవలే అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం వారం గడవక ముందే కేబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి .. హైకోర్టు తీర్పుతో ఇప్పటికే సర్కార్ ఉక్కిరిబిక్కిరి.. తాజా వివాదంతో మరింత గందరగోళం ఓరుగల్లు కాంగ్రెస్‌లో కాకరేపుతున్న తాజా పరిణామాలు కాకతీయ,...