వేధింపులు భరించలేక హత్య
24 గంటల్లో నిందితుల అరెస్ట్ రిమాండ్ కు తరలింపు వివరాలు వెల్లడించిన ఏసీపీ ఎం. రమేష్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జోన్ రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ డీఆర్‌డీఏ, టీజీఎస్ఇఆర్ఎఫ్ కార్యాలయం సమీపంలో శుక్రవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ శనివారం మీడియాకు వెల్లడించారు. న్యూ మారేడుపాక గ్రామానికి చెందిన హతుడు కోట చిరంజీవి (35) పోతనకాలనీలో మీ సేవా...