సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : సోషల్ మీడియా, మ్యాట్రిమోనియల్ సైట్లలో వివాహ వాగ్దానాల పేరుతో పెట్టుబడి మోసాల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. సోషల్ మీడియాలో మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫారాల‌ను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. వివాహ వాగ్దానం చేస్తూ నమ్మకం పొందిన తరువాత, నకిలీ ఆన్లైన్ పెట్టుబడి పథకాలలో డబ్బులు పెట్టమని మాయ‌మాట‌లు చెబుతార‌న్నారు. అంతేగాక ఇతర వివాహ వాగ్దానాలు ఇతర నకిలీ ఆన్లైన్ పెట్టుబడి...