ప‌ప్పు దినుసుల సాగు పెంచాలి

దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడంలో రైతులది ముఖ్య పాత్ర ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను పండించాలి పదేళ్లలో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 13 లక్షల కోట్లకుపైగా సబ్సిడీలు .. పీఎం ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాని మోడీ కాక‌తీయ, నేష‌న‌ల్ డెస్క్ : భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే వరి, గోధుమ పంటలతోపాటు ప్రొటీన్ అధికంగా లభించే పప్పుల సాగును మరింత పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...