10 రోజులపాటు యజ్ఞంలా పారిశుధ్య పనులు
నగర వ్యాప్తంగా రోడ్లు, డ్రైయిన్ పూడికతీత పూర్తి చేయాలి ప్రధాన రహదారుల మరమ్మతులు చేపట్టాలి కాలినడకన తిరుగుతూ పారిశుధ్య, మట్టి తొలగించే యంత్రాల పనితీరు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నగరంలో మరింత మెరుగ్గా పారిశుధ్య నిర్వహణ చేపట్టేందుకు ఈ నెల 13 నుంచి పది రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నగరంలో శనివారం ఉదయం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి బైపాస్ రోడ్, సారధినగర్,...