పాలకుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి
సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ గుండాల మాజీ జెడ్పిటిసి వాగబోయిన రామక్క, మాజీ ఎంపీపీ ముక్తి సత్యం సాధించిన అభివృద్ధి పుస్తకం ఆవిష్కరణ కాకతీయ, గుండాల : 2019లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో సిపిఐ(ఎమ్-ఎల్) న్యూడెమోక్రసీ తరపున జెడ్పిటిసిగా వాగబోయిన రామక్క, ఎంపీపీగా ముక్తి సత్యంను గుండాల మండల ప్రజానీకం అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అప్పుడు వారిని ఓడించడానికి పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేసినా వాటిని ప్రజలు తిప్పికొట్టారని ఎన్డీ నాయకులు అన్నారు. మండల ఓటర్లు చైతన్య యుతమైన పాత్రను పోషించారన్నారు. రామక్క, ముక్తి సత్యం లను...