ఏం చేయ‌మంట‌రు ?

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వండి తెలంగాణ ప్రభుత్వానికి ఎస్ఈసీ లేఖ ఈనెల 15న కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం ! కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక అడుగు వేసింది. ఇటీవలి హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎటువంటి అభ్యంతరం తెలపలేదని ఈసీ ఆ...