గంజాయి విక్రేతల అరెస్ట్
రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం సీఐ గట్ల మహేందర్ రెడ్డి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలో టౌన్ ఎస్ఐ మౌనిక కథనం ప్రకారం..తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా స్థానిక నిజాంచెరువుకట్ట సమీపంలో ఐదుగురు యువకులు అనుమానాస్పదంగా తచ్చాడన్నారు. వారిని తనిఖీ చేయగా గంజాయి కలిగి ఉండడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం...